Surprise Me!

Gold Price Today: తులం బంగారం ధర రూ. లక్ష 30 వేలకు చేరువలో..! | Oneindia Telugu

2025-10-14 37 Dailymotion

Gold Price Today. Trade tensions between the US and China are driving up gold and silver prices. As of 6.30 am on Tuesday, the price of 24-carat 10 grams of gold was Rs 1,25,410. The price of 22-carat 10 grams of gold was Rs 1,14,960. Internationally, gold prices are also rising at an extraordinary rate. It crossed the $4,100 mark for the first time on Monday. In Delhi, the price of 24-carat 10 grams of gold was Rs 1,25,560, while the price of 22-carat 10 grams was Rs 1,15,110. In Mumbai, the price of 24-carat 10 grams of gold was Rs 1,25,410, while the price of 22-carat 10 grams was Rs 1,14,960. In Hyderabad, the price of 10 grams of 24-carat gold is Rs. 1,25,410, while the price of 10 grams of 22-carat gold is Rs. 1,14,960.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. మంగళవారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 బంగారం ధర రూ.1,25,410గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,960 గా ఉంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం తొలిసారిగా 4100 డాలర్ల మార్కును దాటింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,560 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,110 ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,410 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,960 ఉంది.
#gold
#goldprice
#silverprice

Also Read

రికార్డు బద్దలు కొట్టిన బంగారం..మంగళవారం 10 గ్రాములు ఎంతో తెలుసా..? :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-14th-2025-455873.html?ref=DMDesc

బంపర్ ఆఫర్ ..10 గ్రాముల బంగారం కేవలం రూ.77,000 మాత్రమే :: https://telugu.oneindia.com/news/business/gold-price-crash-alert-expert-predicts-35-drop-to-77-701-silver-may-halve-investment-warning-b-455839.html?ref=DMDesc

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఒక్క రోజులోనే రూ.5 వేలు :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-october-13th-2025-455721.html?ref=DMDesc

Buy Now on CodeCanyon